స్కూల్ బస్సును ఢీకొన్న రైలు
— Telugu Scribe (@TeluguScribe) July 8, 2025
ముగ్గురు విద్యార్థులు మృతి.. పలువురికి గాయాలు
తమిళనాడులోని కడలూరు జిల్లా చెమ్మంగుప్పంలోని ఒక ప్రైవేటు స్కూలు బస్సు, కాపలా లేని ఒక రైల్వే గేటు దాటుతుండగా ఢీకొట్టిన రైలు
ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు మరణించగా, తీవ్రంగా గాయపడిన పలువురు… pic.twitter.com/M3DXsc7wYT