వర్షాకాలం, శీతాకాలంలో వేడి వేడిగా వుండే ఆహారాన్ని తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వర్షాకాలం, శీతాకాలంలో శరీరానికి కాస్త వేడినిచ్చే ఆహారం తీసుకోవాలని న్యూట్రీషియన్లు చెప్తున్నారు. అలా శీతాకాలంలో తీసుకునే ఆహారంలో చికెన్, కార్న్‌లు వున్నాయి. వీటి రెండింటి కాంబోలో గారెలు ఎలా చేయాలో చూద్దాం..
అలాగే ఉడికించి స్మాష్ చేసుకున్న కార్న్, అల్లం, వెల్లుల్లి పేస్ట్ ఉప్పు, కారం, పసుపు, పుదీనా, కొత్తిమీర, శెనగపిండి, బియ్యం పిండి కొంచెం నీరు పోసి చికెన్ మిశ్రమాన్ని గారెల పిండిలా సిద్ధం చేసుకోవాలి.