ప్రతీరోజూ దేవతా పూజకు అనుకూలమే. అదీ శనివారం శ్రీ వేంకటేశ్వర స్వామికి, విష్ణు ఆరాధనకు, నారాయణ స్వామి ఆరాధనకు ఉత్తమైన రోజు. అలాగే శనివారం శనిభగవానుని పూజకు ఉత్తమమైనది. అంతేగాకుండా శ్రీ హనుమాన్‌ను శనివారం పూజించడం ద్వారా అష్టైశ్వైర్యాలు చేకూరుతాయి. శనిదోషాలుండవు. ఈ రోజున హనుమాన్‌ని ఆరాధించడం సమస్త కోరికలు నెరవేరుతాయి.
అయితే ఈ నవగ్రహాలను హనుమంతుడు విడిపిస్తాడు. ఆ సమయంలోనే హనుమంతునికి శనీశ్వరుడు వాగ్ధానం చేశాడు. హనుమంతుడిని పూజించే వారికి ఏలినాటి, అర్ధాష్టమ దోషాల ప్రభావం వుండదని.. సమస్త శనిదోషాల ప్రభావం హనుమ భక్తులకు వుండదని హామీ ఇచ్చాడు.