2025లో కోటీశ్వరులుగా రాజయోగంతో జీవితం సాగించే రాశి ఏదో తెలుసుకుందాం. 2025 సంవత్సరం ఎవరికెళ్లి కోటీశ్వర యోగం ఉంటుంది అని నోస్ట్రాడమస్ చెప్పారు. దాని గురించి ఇప్పడు తెలుసుకుందాం. ఫ్రెంచ్ జ్యోతిష్యుడు నోస్ట్రాడమస్ అనేక అంచనాలు నిజమైనాయి. ఆ విధంగా 2025 సంవత్సరం ఎలా ఉంటుందో నోస్ట్రాడమస్ గుర్తించారు. ఈ క్రమంలో 2025 సంవత్సరం ఈ 7 రాశులకు చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ రాశులేంటో చూద్దాం.