బుధాదిత్య యోగం.. కన్యారాశిలోకి సూర్యుడు.. ఈ ఐదు రాశులకు లాభం

సెల్వి

శుక్రవారం, 13 సెప్టెంబరు 2024 (19:52 IST)
ఆశ్వీయుజ మాసం భాద్రపద మాసం ముగియగానే ప్రారంభమవుతుంది. ఈ ఆశ్వీయుజ మాసంలో పితృపక్షం రోజులు కూడా ప్రారంభమవుతాయి. 16 రోజులపాటు పితరులకు తర్పణం, పిండ ప్రదానం చేస్తారు. ఈ సందర్భంగా సూర్యుడు కన్యారాశిలో సంచరిస్తాడు. 
 
కన్యారాశిలోకి బుధుడు సంచారం వల్ల ఈ 5 రాశులకు అద్భుతమైన జీవితం లభిస్తుంది. సూర్యుడు కన్యారాశిలో ఉన్నాడు. బుధుడు తన సొంత రాశిలోకి వెళ్లడం వల్ల రెండు గ్రహాల బుధాదిత్య యోగం ఏర్పడుతుంది.
 
బుద్ధాదిత్య యోగం వల్ల వృషభం, సింహం, కన్య, కుంభం, మీన రాశుల వారికి బాగా కలిసి వచ్చే సమయం. ఈ రాశుల వారు వ్యాపారాభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు కలిసివస్తాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు