అపరాజిత మొక్కతో కలిగే ప్రయోజనాలు ఏమిటి? (video)

గురువారం, 22 సెప్టెంబరు 2022 (23:34 IST)
అపరాజిత పుష్పాలు రెండు రంగులలో కనిపిస్తాయి, తెలుపు- నీలం. తెల్ల అపరాజిత వల్ల కలిగే ప్రయోజనాలను చూద్దాం. అపరాజిత మొక్క ధనలక్ష్మిని ఆకర్షించగలదని విశ్వాసం. అపరాజిత, తెలుపు మరియు నీలం రెండూ ఔషధ గుణాలను కలిగి ఉంటాయి.

 
తెల్లటి అపరాజిత మొక్క ఇంట్లో వుంటే ఎలాంటి ఇబ్బందులు రానివ్వదు. ఈ మొక్కను ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఇంట్లో ఆనందం, శాంతితో పాటు సంపద, ఐశ్వర్యం ఉంటాయి. తెల్లని అపరాజిత గొంతును శుద్ధి చేయడానికి, కళ్ళకు ఉపయోగపడుతుంది. తెల్లటి అపరాజిత మేధస్సు, జ్ఞాపకశక్తిని పెంచుతుందని చెబుతారు.

 
తెల్ల మచ్చలు, మూత్ర సమస్యలు, ఉబ్బరం, విషాన్ని తొలగించడంలో మేలు చేస్తుంది. అపరాజిత మొక్కను ఇంటికి తూర్పు, ఉత్తరం లేదా ఉత్తర దిశలో నాటాలి.

 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు