ఒలింపిక్ స్వర్ణ పతక విజేత, స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాకు భారత సైన్యంలో ప్రతిష్టాత్మక గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదా లభించింది. భారత రక్షణ మంత్రి భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్మీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది తదితరుల సమక్షంలో ఈ ఉన్నత గౌరవాన్ని నీరజ్ చోప్రా అందుకున్నారు. ఈ హోదా టెరిటోరియల్ ఆర్మీలో వర్తిస్తుంది.