kooలో 'koo'త పెడుతున్న తెలుగు టైటాన్స్, దమ్ముందా?

సోమవారం, 29 నవంబరు 2021 (17:45 IST)
తెలుగు రాష్ట్రాల్లో కబడ్డీ క్రీడకు వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. వానలు వదిలేసి శీతాకాలం వస్తుందనగానే పిచ్ పైన కబడ్డీ కబడ్డీ అంటూ క్రీడాకారులు రంగంలోకి దిగిపోతారు. ఇప్పుడు తెలుగు టైటాన్స్ జట్టు కూడా kooలో కూతపెడుతోంది. idiaatakaduveta  అంటోంది, మీరే చూడండి మరి.

Koo App
Inside Telugu_Titans #idiaatakaduveta #titanarmy #vivoprokabaddiisBack - Telugu_Titans (@Telugu_Titans) 29 Nov 2021

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు