బెట్టింగ్ యాప్‌ల తర్వాత, యువత బెట్టింగ్‌కు బానిస కావడానికి ఇది కొత్త కారణంగా కనిపిస్తోంది. చిన్నతనంలో అందరు పిల్లలు ఆడే ఒక సాధారణ గేమ్ హైదరాబాద్‌లో ఒక యువకుడి మరణానికి దారితీసింది. వివరాల్లోకి వెళితే.. గడ్డిమీది వెంకటేష్, 23, రోస్ట్ కేఫ్‌లో గార్డనర్‌గా పనిచేస్తున్నాడు.