నేను కన్నెర్ర చేస్తే చస్తారు: ఉజ్జయిని మహంకాళి అమ్మవారి హెచ్చరికలు (video)

ఐవీఆర్

సోమవారం, 14 జులై 2025 (17:49 IST)
తెలంగాణలో బోనాలు సందర్భంగా ఉజ్జయిని మహంకాళి అమ్మవారు ఘాటైన హెచ్చరికలు చేసింది. తను ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పినా, ఐనా వినకపోతే నేను కనుక కన్నెర్ర చేస్తే చస్తారు అంటూ వార్నింగ్ ఇచ్చింది. ఈసారి దేశాన్ని కాపాడే బాధ్యత తనపైనే వున్నదనీ, అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయని హెచ్చరించింది.
 
దేశంలో మరోసారి మహమ్మారి వచ్చే అవకాశం వుందనీ, అందువల్ల మిమ్మల్ని ముద్దుగా హెచ్చరిస్తున్నా. నాలుగు వారాల్లో నా ఎదుట కొంచెమైనా రక్తం చూపించండి. లేదంటే నేను ఊరుకోను అంటూ ఉజ్జయిని అమ్మవారు హెచ్చరికలు చేసింది. 

#SriUjjainiMahankaliBonalu :

'' హెచ్చరికలు ''

ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఘాటైన హెచ్చరికలు

ఎంత చెప్పినా వినకపోతే, నేను కన్నెర్రజేస్తే చస్తారు.

పూజలు జరిపించండి కొంచెమయిన రక్తం చూపించండి

ఈసారి దేశాన్ని కాపాడే బాధ్యత నాపైనే ఉంది. అగ్నిప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి, మరోసారి… pic.twitter.com/pVQygFlVjg

— IndiaGlitz Telugu™ (@igtelugu) July 14, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు