పిల్లలు పుట్టలేదని కట్టుకున్న భార్యను వదిలి.. ఆంటీతో ఆరేళ్లు సంసారం చేశాడు. ఆపై మరో మహిళను కూడా పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరినీ ఒకే ఇంట్లో వుంచి కాపురం చేశాడు. అయితే గొడవలు రావడంతో ఆంటీని అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు. అంతే పక్కా ప్లాన్ ప్రకారం సుఫారీ ఇచ్చి ఆమెను లేపేశాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.
హస్లీని హతమార్చేందుకు సహకరించాలని, రూ.లక్ష సుపారీ ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. అనుకున్నట్లే ఆమెను లేపేశాడు. అయితే హస్లీ ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని.. నిందితుడు మదన్‌ను అరెస్ట్ చేశారు.