తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయిండ్రు? జూనియర్ కేసీఆర్ షాకింగ్ ఆన్సర్ - video

ఐవీఆర్

గురువారం, 23 మే 2024 (14:25 IST)
ఇప్పుడైతే కాదు కానీ టిక్ టాక్ బుల్లి వీడియోలలో జూనియర్ కేసీఆర్ అని పిలుపించుకున్న కౌస్తుబ్ సెటైరికల్ వీడియోలు చేస్తూ కడుపుబ్బ నవ్విస్తుండేవాడు. అతడు చేసిన వీడియోల కోసం ఎదురుచూస్తుండేవారు. ప్రస్తుతం జూనియర్ కేసీఆర్(కౌస్తూబ్) సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. అతడు చాలకాలంగా కేసీఆర్‌ను అనుకరిస్తూ వీడియోలు చేస్తున్నాడు. తాజాగా టీవీ9లో రజినీకాంత్‌తో ఇటీవల మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన లైవ్ ఇంటర్వ్యూని యథాతథంగా దించేసినట్లు చేసేసాడు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది. మీరు చూడండి.
 
 

సోషల్ మీడియాలో జూనియర్ కేసీఆర్ (కౌస్తూబ్) వీడియో వైరల్

చాల కాలంగా కేసీఆర్ ను అనుకరిస్తూ వీడియోలు చేస్తున్న జూనియార్ కేసీఆర్

తాజాగా టీవీ9 లో రజినీకాంత్ తో కేసీఆర్ లైవ్ ని మక్కికి మక్కి దించిన జూనియర్.@KCRBRSPresident @Koustuubh_ pic.twitter.com/Xft7e8ofp1

— Telangana Awaaz (@telanganaawaaz) May 23, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు