వరిపొలంలో మొసలి..
— ChotaNews App (@ChotaNewsApp) February 17, 2025
వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం కంచిరావుపల్లి గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలంలో ఓ భారీ మొసలి పట్టుబడింది. వనపర్తిలోని సాగర్ స్నేక్ సొసైటీ వ్యవస్థాపకుడు కృష్ణసాగర్‌కు చెప్పడంతో ఆయన బృందంతో చేరుకొని తాళ్ల సాయంతో మొసలిని బంధించారు. అది 13 అడుగుల పొడవు, సుమారు 300… pic.twitter.com/E3ZKI4VfSe