మహిళపై పాశవిక దాడి.. కారం చల్లి, డీజిల్ పోసి నిప్పంటించి? (video)

సెల్వి

శనివారం, 22 జూన్ 2024 (20:46 IST)
Woman attacked
నాగర్ కర్నూల్ - కొల్లాపూర్ మండలంలో సభ్య సమాజం తలదించుకోవాల్సిన ఘటన చోటుచేసుకుంది. కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లి గ్రామంలో ఈశ్వరమ్మ అనే మహిళ పనికి రావట్లేదని యజమాని దాడి చేసింది. చెంచు మహిళను ఒంటరి చేసి మర్మంగాలపై కారం చల్లి, డీజిల్ పోసి నిప్పంటించి పాశవిక దాడి చేశారు. 
 
ఈశ్వరమ్మను మర్మంగాలపై కారం చల్లి, డీజిల్ పోసి నిప్పంటించి, కర్రలతో తీవ్రంగా కొట్టడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. 
 
ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈశ్వరమ్మను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 

సభ్య సమాజం తల దించుకోవలిసిన ఘటన!

చెంచు మహిళను ఒంటరి చేసి మర్మంగాలపై కారం చల్లి, డీజిల్ పోసి నిప్పంటించి పాశవిక దాడి

నాగర్ కర్నూల్ - కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లి గ్రామంలో ఈశ్వరమ్మ అనే మహిళ పనికి రావట్లేదని దాడి చేసిన యజమాని.

ఈశ్వరమ్మను మర్మంగాలపై కారం చల్లి, డీజిల్ పోసి… https://t.co/b1aGtQHKKM pic.twitter.com/5NSr8GWRNA

— Telugu Scribe (@TeluguScribe) June 22, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు