దీంతో నిన్న మధ్యాహ్నం ప్రియుడికి వార్నింగ్ ఇద్దామని వెళ్ళింది ప్రియురాలు. అయితే తన స్నేహితుడు తేజతో కలిసి ప్రియురాలిపై అత్యాచారం చేశాడు రవి. ఆ తరువాత ఆమెను అక్కడే వదిలి వెళ్ళిపోయాడు. బాధిత యువతి పోలీసులను ఆశ్రయించింది. నిందితులిద్దరూ పరారీలో ఉన్నారు. వారి కోసం గాలిస్తున్నారు.