ఖమ్మం జిల్లా కూసుమంచిలో విషాదం చోటుచేసుకుంది. మూడు రోజుల వ్యవధిలో భార్యాభర్తలిద్దరూ కరోనాతో మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. కూసుమంచికి చెందిన ఆర్టీసీ ఉద్యోగి కందుల వెంకటేశ్వర్లు, భార్య డేవిడ్ మణి కొవిడ్ బారిన పడి కొత్తగూడెం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.