మీరు కోరిన 4, 5 రోజుల్లో పండ్లు ఇంటికి పంపిస్తామని ఉద్యాన శాఖ సంచాలకులు బి.వెంకటరెడ్డి చెప్పారు. నేరుగా మామిడి తోటల నుంచి పక్వానికి వచ్చిన కాయలను సేకరించి.. వాటిని శాస్త్రీయంగా అట్టపెట్టెలో మగ్గపెట్టి అలాగే అందిస్తారు. 5 కిలోల మామిడి పండ్ల బుట్టలో 12-15 వరకూ ఉంటాయని చెప్పారు.
* బ్యాంక్ అకౌంట్ ద్వారా చెల్లించాలనుకుంటే అకౌంట్ నంబరు 013910100083888, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్: ఏఎన్‌డిబీ0000139, ఆంధ్రాబ్యాంక్, గగన్‌మహల్ శాఖలో జమ చేయాలి.