కాగా, వీహెచ్ పూర్తి ఆరోగ్యంతో తిరిగి ప్రజా సేవలో నిమగ్నం కావాలని అన్నారు. వెంకయ్య నాయుడి పరామర్శతో తనకు తిరిగి ఉత్సాహం వచ్చిందని వీహెచ్ వ్యాఖ్యానించారు. కాగా, కొంత కాలంగా వీహెచ్ కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. గత ఏడాది ఆయనకు కరోనా సోకగా, ఆ వైరస్‌ను జయించారు.