గజినీ హీరోయిన్ అసిన్‌ను తన తదుపరి చిత్రంలో నటించాల్సిందిగా షారుక్ ఖాన్ అడిగితే ఆమె అందుకు నిరాకరించిన సంగతి తెలిసిందే. దీంతో షారుక్ అసిన్ పేరెత్తితే పళ్లు నూరుతున్నాడట. ఆమెకు పోటీగా తమిళంలో నటిస్తున్న ఓ అందాల తారను తన తదుపరి చిత్రంలో నటింపజేయడానికి అనేక రకాలుగా యత్నాలు చేస్తున్నాడట.