వీరిద్దరికి పెళ్ళైన విషయం కూడా ఎవరికి తెలియకుండా రహస్యం వివాహం చేసుకున్న ఈ జంట, రిసెప్షన్‌ను మాత్రం అందరి సమక్షంలో ఘనంగా జరుకోపాలని నిర్ణయించుకున్నారట. బాలీవుడ్‌లో ''ఇష్క్ విష్క్'', ''వివాహ్'', ''మై హూ నా'' వంటి చిత్రాల్లో నటించిన ఈమె సినిమాల్లో అవకాశం లేకపోవడంతో పలు హిందీ సీరియల్స్‌లో నటిస్తూ బిజీగా ఉంది.