తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, సెన్సేషనల్ డైరక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 2.O. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.
ఇందులో బ్రిటీష్ బాంబ్ అమీ జాక్సన్ నటిస్తోంది. ఈ హాట్ యాక్ట్రెస్ ఇపుడు వార్తలకెక్కింది. అనేక ఫోటో షూట్స్‌తో ఈ అమ్మడి అందాల దారబోత యూత్‌కి కిక్కిస్తుంది.
అయితే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అమీ తాజాగా తన ఇన్ స్ట్రాగ్రామ్‌లో ఓ ఫోటో షేర్ చేసింది. టాప్‌లెస్‌గా ఉన్న అమీ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
అమీ ఆ మధ్య కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో సందడి చేయగా, ఆ తర్వాత ఇబిజా, లండన్, మలిబు దేశాలలో చక్కర్లు కొడుతుంది. అక్కడ దిగిన ఫోటోలను ఇన్ స్ట్రాగ్రామ్‌లో షేర్ చేస్తూ ఫ్యాన్స్ కి మంచి ఆనందాన్ని ఇస్తుంది.