ఓ తుంటరి మేడమ్ మీరు కదలకుండా అలా ఫోజ్ ఇవ్వండి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తే, ఆమె ఆయన కెమెరా సెన్స్ గ్రహించి ఎన్నిసార్లు (బొడ్డు) చూపించాలంటూ. చికాకుతో కూడిన సరదా కామెంట్ చేసింది. అది కాదు మేడమ్ మీరు ఎలాగైనా అందంగా వుంటారని అనగానే.. నవ్వుతూ ఓకే అంటూ ఒక్కసారిగా తన జట్టును పక్కకు నెడుతూ ఓ ఫోజ్ ఇచ్చింది. సో. అనసూయ వచ్చిందంటే ఫొటోలకు పండుగేమరి. తాజాగా ఆమె వయొలెన్స్‌తో కూడి రెబల్ పాత్రను పెదకాపు`1 సినిమాలో పోషించింది. ఆ పాత్ర ఏరికోరి ఆమెకు దక్కేలా చోటా కె. నాయుడు హెల్ప్ చేసాడు.