యాంకర్ స్రవంతి ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. యాంకరింగ్‌లో తన టాలెంట్ చూపెట్టే స్రవంతి.. తాజాగా తనలోని సెల్ఫీ టాలెంట్‌ని చూపించింది. ముంబై హోటల్ నుంచి తన టాలెంట్ చూపిస్తూ హాట్ ఫొటోలను నెట్టింట షేర్ చేసింది.
టాలీవుడ్‌లో ప్రస్తుతం సుమ, శ్రీముఖి లాంటి వారు లేడీ యాంకర్లుగా రాణిస్తున్నారు. వారి స్థాయిలో కాకపోయినా యువ యాంకర్ స్రవంతి చొకారపు కూడా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ఇప్పుడిప్పుడే ఆమెకి అవకాశాలు పెరుగుతున్నాయి.
Anchor Sravanthi
30 ఏళ్ళ వయసున్న స్రవంతి కొన్నేళ్ల క్రితమే వివాహం చేసుకుంది. స్రవంతి మొదటి నుంచి పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని. స్రవంతి గర్భవతి అయినప్పుడే కొడుకు పుడితే.. పవన్ కళ్యాణ్ అని పేరు పెట్టాలని డిసైడ్ అయ్యారట.
Anchor Sravanthi
కానీ నక్షత్రాన్ని బట్టి ఎ అక్షరంతోనే పేరు వుండాలని ఆమె అత్తగారు పట్టుబడితే.. సరే పవన్ కళ్యాణ్ అని పెట్టాలకేపోయాం.. కనీసం అకీరా అని అయినా పెడదామని డిసైడ్ అయ్యారు. తమ కొడుక్కి అకిరా నందన్ అని పేరు పెట్టారు. పవన్ కళ్యాణ్ కొడుకు పేరు కూడా అదే కావడం గమనార్హం.