Balakrishna, Urvashi Rautela
నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ దియేటర్ లో పెద్దగా ఆడకపోయినా హిట్ సినిమాగా ప్రమోషన్ తెచ్చుకుంది. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ ఓ.టి.టి.లో వచ్చేసింది. ఓ.టి.టి. లో రావడానికి ముందు ఊర్వశి రౌటేలా సీక్వెన్స్‌లు, దబిడి దబిడి పాటతో సహా కొన్ని సన్నివేశాలను తొలగించారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దానిపై దర్శకుడు బాబీ కొల్లి కూడా తనకేమి తెలియదని చెప్పారు. ఈ గురువారం నాడు నెట్‌ఫ్లిక్స్‌లో డాకు మహారాజ్ స్ట్రీమింగ్ ప్రారంభమైంది.