ఛీ ఛీ.. ఒక మహిళ గురించి ఇలాగేనా మాట్లాడేది?
— Pulse News (@PulseNewsTelugu) January 12, 2025
హీరోయిన్ అన్షుపై జుగుస్పాకరమైన వ్యాఖ్యలు చేసిన డైరెక్టర్ త్రినాథరావు నక్కిన
కొంచెం సన్నబడింది.. తెలుగుకి అలా సరిపోరు.. తిని సైజులు పెంచమని చెప్పా అంటూ..
మజాకా సినిమా ఈవెంట్‌లో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన త్రినాథరావు
దీంతో.. ఆ… pic.twitter.com/m8JMKzvCNR