Puri, Nagarjuna, Vijay Sethupathi
దర్శకుడు పూరీ జగన్నాథ్ లైగర్, డబుల్ ఇస్మార్ట్ శంకర్ సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. అందుకోసం ప్రేక్షకుల అంచనాను కనిపెట్టడం కోసం కొంత గేప్ తీసుకున్నాడు. తాజా సమాచారం మేరకు ఇటీవలే అక్కినేని నాగార్జునతో ఓ సినిమా ఆరంభించాడు. అన్నపూర్ణ స్టూడియోలో నిరాడంబరంగా పూజ కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిసింది.