Puri Jagannath, Nagarjuna
పూరీ జగన్నాథ్, నాగార్జున చిత్రం శివమణి 2003 లో విడుదలైన యాక్షన్ ప్రేమకథా చిత్రం. ఇందులో అక్కినేని నాగార్జున, అసిన్, రక్షిత ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమాను పూరీ జగన్నాథ్ వైష్ణో అకాడమీ పతాకంపై నిర్మించాడు. చక్రి సంగీత దర్శకత్వం వహించాడు. తాజాగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నాగార్జున చిత్రం నేడు ఏకాదశి నాడు ప్రారంభమైంది. అన్నపూర్ణ స్టుడియోలో పరిమితుల సమక్షం లో ఆరంబించారని సమాచారం. ఈ సినిమాలో కథానాయికగా పూజ హెగ్డే నటిస్తుంది.