అయితే అందుకు ఆమె నో చెప్పిందని టాక్. ఆమెకి హీరోయిన్ గానే చాలా క్రేజ్ ఉంది. ఈ టైంలో ఐటెం సాంగ్ చెయ్యాల్సిన అవసరం లేదు. పెద్ద హీరోల సరసన హీరోయిన్‌గా నటిస్తేనే ప్రస్తుతానికి చాలంటూ భావిస్తున్నట్లు సమాచారం. అందుకే పుష్ప-2లో ఐటెం సాంగ్ చేసేది లేదని తేల్చి చెప్పేసింది.