ఆర్ఆర్ఆర్‌తో ఇప్పటికే పాన్ ఇండియా స్టార్‌గా మారిన చెర్రీ సరసన నటించేందుకు జాన్వీ సిద్ధంగా వున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప2లో స్పెషల్ సాంగ్ కోసం జాన్వీని సంప్రదించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి.