2016 సవంత్సరానికి గుడ్‌బై చెప్పేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధమైపోయారు. 2017 సంవత్సరానికి స్వాగతం పలికేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే, 2016 సంవత్సరం బాలీవుడ్‌కు మాత్రం విడాకులు, బ్రేకప్‌లతో గడిచిపోయింది.
వచ్చే యేడాది ప్లానింగ్స్‌లో పెళ్లి కూడా ఉందా? అని అడిగితే.. ఉండొచ్చని నవ్వుతూ సమాధానం ఇచ్చింది. అయితే, ఆ లక్కీ ఫెలో ఎవరన్నది మాత్రం చెప్పలేదు. చూస్తుంటే.. బాలీవుడ్‌లో అనుష్క శర్మ, సోనాక్షి, కంగనా, సోనమ్.. తదితరులు పెళ్లి చేసుకోబోతున్నట్టు సమాచారం.