ఇక అసలు విషయానికి వస్తే... పూజా హెగ్డే ట్విట్టర్లో ట్రెండ్ సృష్టిస్తోంది. ఆమె లేత సూరీడు కిరణాలను బాల్కనీ నుంచి చూస్తూ అలా పక్క ఫోజును చూసి చచ్చిపోతున్నామంటూ క్రేజీ కామెంట్లు చేస్తున్నారు ఆమె ఫ్యాన్స్. అభిమానులకు పూజా అంటే పిచ్చ. అందుకే ఆమె ఫోటోలను విపరీతంగా షేర్ చేసుకుంటూ మార్నింగ్ ఏంజెల్ అంటూ ట్యాగ్ చేస్తున్నారు.