వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ద్వారా రీఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ అప్సర రాణి. ఈమె పేరుకు మాత్రమే హీరోయిన్. ఇప్పటివరకు ఈమె కేవలం ఐటమ్ సాంగ్‌లకే పరిమితమైంది. కానీ, వర్మ తీసే చిత్రాల్లో మాత్రం బోల్డ్ పాత్రల్లో నటిస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది.
ఇందులోనూ ఈమె ఘాటుగా కనిపించనుంది. అయితే అప్సర రాణిలో హీరోయిన్ అయ్యే క్వాలిటీస్ బాగా ఉన్నాయని.. యంగ్ హీరోలకి మంచి జోడీ అనే టాక్ వినిపిస్తోంది. హీరోయిన్‌గా అవకాశాలు రావడం లేదా, లేక తనకే హీరోయిన్‌గా నటించే ఉద్దేశ్యం లేదా అనే విషయంలో ఆమెనే క్లారిటీ ఇవ్వాలి.