గులాబీ రంగు చీరలో మెరిసిన శ్రియా చరణ్... ఫోటోలు వైరల్

మంగళవారం, 26 సెప్టెంబరు 2023 (12:08 IST)
Sreya
టాలీవుడ్ శ్రియా చరణ్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శ్రియా శరణ్ ఎలాంటి దుస్తుల్లోనైనా అందంగా కనిపిస్తుంది. ఆమె సాంప్రదాయ కుర్తీలు లేదా అధునాతన బికినీలు ధరించినా, భారతీయ లేదా పాశ్చాత్య దుస్తులు ధరించినా ఆమె అందానికి ప్రేక్షకుల నుంచి వంద మార్కులు పడతాయి.  
Sreya
 
తాజాగా పింక్ శారీలో కనిపించింది. ఎంబ్రాయిడరీ స్లీవ్‌లెస్ బ్లూ బ్లౌజ్‌తో జత చేసిన పింక్ చీరలో ఆమె లుక్ అదిరింది. ఆమె ఎంచుకున్న బ్యాంగిల్స్, చెవిపోగులు, సున్నితమైన గులాబీ రంగు బిందీ, గులాబీ రంగు లిప్‌స్టిక్‌ చీర అందాన్ని మరింత పెంచాయి.  

Sreya

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు