alannapanday with boyfriend
ఆమధ్య తెలుగులో సినిమాలో కోడిరక్తంతో ఐ లవ్ యూ అని రాస్తే ఆ హారోయిన్ వెంటనే విలన్‌తో ప్రేమలో పడిపోతుంది. ఆ తర్వాత ఆమెకు చిన్న చిన్న బొమ్మిలు గిఫ్ట్‌గా ఇస్తే దాచుకుని మరీ అతనితో లేచిపోతుంది. చివరగా దీనికోసమా నువ్వు లేచిపోయిందంటూ.. హీరో చెప్పే డైలాగ్‌లు కామెడీ గా వుంటాయి. ఇదిలా వుండగా, అలన్నపాండే కూడా అలానే ప్రేమలో పడిపోయిందట.