ఈ విషయం అటు సల్మాన్ ఖాన్ ఇంట్లోనూ ఇటు అర్జున్ కపూర్ తండ్రి బోనీ కపూర్ ఇంట్లోనూ తెలియడంతో యంగ్ హీరోకు గట్టిగానే వార్నింగ్ ఇచ్చారట. కానీ అర్జున్ కపూర్ మాత్రం తండ్రి మాటలు ఏమాత్రం పట్టించుకోకుండా, అర్థరాత్రి మలైకా ఇంటికి పరుగు పెడుతున్నాడట. నిజమే కదా... ఆంటీకి కుర్రోడు కావాలి, కుర్రాడికి ఆంటీ కావాలి. ఇదన్న అసలు విషయం.