టాలీవుడ్ సీనియర్ హీరో డాక్టర్ మోహన్ బాబు. ఈయన ముద్దుల కుమార్తె మంచు లక్ష్మి. పలు చిత్రాల్లో నటించింది. ముఖ్యంగా వెండితెరపై కంటే బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూ అందర్నీ ఆకట్టుకుంటుంది. అయితే, ఓ చిన్నారి మంచు లక్ష్మిని ఏ విధంగా మాటతీరులో ఏవిధంగా అనుకరిస్తుందో ఈ వీడియో చూడండి. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్‌తో పాటు.. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.