ఆదాశర్మ ఆ ఫోటో.. సోషల్ మీడియాను షేక్ చేసేస్తోంది..

గురువారం, 5 సెప్టెంబరు 2019 (18:36 IST)
సినిమాల్లో ఛాన్సులు లేకపోయినా ఆదాశర్మకు సోషల్ మీడియాలో మాత్రం మంచి ఫాలోయింగ్ వుంది. అప్పుడప్పుడు హాట్ ఫోటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా, ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆదా శర్మ తెలుగులో పూరీ జగన్నాధ్ డైరెక్షన్లో వచ్చిన హార్ట్ ఎటాక్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. తరువాత క్షణం లాంటి సినిమాలో మెరిసింది. 
 
అయితే ఈ అమ్మడుకి సరైనా హిట్స్ పడక పోవటంతో తెలుగులో అవకాశాలు బాగా తగ్గిపోయాయి. కానీ నిరంతరం సోషల్ మీడియాలో వేడి పుట్టించే ఆదాశర్మ తాజాగా బికినీ డ్రెస్‌లో వుండే ఫోటోను పోస్టు చేసింది. ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింటిని షేక్ చేస్తోంది. ఆదాశర్మ ఫోటోకు కుర్రకారు ఎగబడి కామెంట్లు పెడుతున్నారు. విపరీతంగా షేర్ చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు