Aishwarya Rajesh, Ritika Nayak inaugurated Shubhapradam Shopping Mall
శుభప్రదం.. ఒక కంప్లీట్ ఫ్యామిలీ షాపింగ్ మాల్. గుంతకల్లు పట్టణంలో శుభప్రదం మెగా షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. స్టార్ హీరోయిన్స్ ఐశ్వర్య రాజేష్, రితిక నాయక్ చేతుల మీదుగా శుభప్రదం షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం జరిగింది. రైల్వే స్టేషన్ రోడ్ లోని ఐడిబిఐ బ్యాంక్ ఎదురుగా బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం జరిగింది.