మోనాల్ గురించి చెప్పనవసరం లేదుగా. బిగ్ బాస్ షోలో ఆమె సందడి అంతా ఇంతా కాదు కదా. బిగ్ బాస్ చాలామందికి ఛాన్సులు వచ్చేలా చేస్తే అందులో మోనాల్ కూడా ఒకరు. స్పెషల్ సాంగ్స్‌లో మోనాల్ ప్రస్తుతం చేస్తున్న హడావిడి మామూలుగా లేదు. బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన అల్లుడు అదుర్స్ సినిమాలోను ఒక పాటలో నర్తించింది మోనాల్.