నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ "అంటే సుందరానికీ..". తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ అప్‌డేట్‌ను అనౌన్స్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమయ్యింది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యాయి.