'కార్తికేయ 2' సినిమాకి సినిమాటోగ్రాఫర్‌గా, ఎడిటర్‌గా వ్యవహరించిన కార్తీక్ ఘట్టమనేని, దర్శకుడిగా రవితేజతో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఈ సినిమాకి 'ఈగల్' అనే టైటిల్‌ను కూడా ఖరారు చేసుకున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.