'చిన్నారి పెళ్లికూతురు' సీరియల్‌తో బుల్లితెర వీక్షకులను... 'ఉయ్యాలా జంపాలా', 'లక్ష్మీ రావే మా ఇంటికి', 'సినిమా చూపిస్త మావ', 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' వంటి విజయవంతమైన సినిమాల్లో కథానాయిక నటించిన అవికా గోర్ తెలుగు ప్రజలను ఆకట్టుకున్నారు. అవికా స్క్రీన్ క్రియేషన్స్ పేరుతో ఆమె ఒక నిర్మాణ సంస్థ ప్రారంభించారు. అలాగే ఆచార్య క్రియేషన్స్ బేనర్‌పై 'నెపోలియన్` చిత్రానికి అందించిన భోగేంద్ర గుప్తా మడుపల్లి కలిసి నిర్మిస్తున్నారు.