Manipulator title unveiled by B. Gopal
“ఏ స్టార్ ఈజ్ బార్న్” టైటిల్ మార్చి ఇప్పుడు "మ్యానిప్యూలేటర్" గా ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను ప్రముఖ దర్శకులు బి.గోపాల్ ఆవిష్కరించారు. వీజే సాగర్ కథ, కథనం, మాటలు, దర్శకత్వం అందిస్తున్న ఈ సినిమాకు సి.రవి సాగర్ & వి జె సాగర్ నిర్మాణ సారథ్యంలో సి ఆర్ ప్రొడక్షన్స్, వి జె ఫిల్మ్ ఫ్యాక్టరీ నుంచి తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా కళ్యాణ్, ప్రియా పాల్, సోఫియా ఖాన్, ఊహ రెడ్డి లను తెలుగు తెరకు పరిచయం చేస్తూన్నారు.