ఇదేంటి బాలయ్యా? అంజలిని అలా తోయడమేంటి? వాటర్ బాటిల్లో మద్యం ఏంటి? - video

ఐవీఆర్

బుధవారం, 29 మే 2024 (11:22 IST)
కర్టెసి-ట్విట్టర్
నట సింహం బాలకృష్ణ ప్రవర్తన మరోసారి వివాదాస్పదంగా మారింది. గ్యాంగ్ ఆఫ్ గోదావరి ప్రి-రిలీజ్ చిత్రం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఐతే అక్కడ ఆయన ప్రవర్తనపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. స్టేజిపైన వున్న నటి అంజలిని చేత్తో గట్టిగా తోసేసారు. దీనికితోడు స్టేజిపైనే వాటర్ బాటిల్లో మద్యం సేవించారంటూ మీడియాలో రచ్చ సాగుతోంది. బాలయ్య నిజంగా మద్యం సేవించారో లేదో తెలియాల్సి వుంది.
 
ఇదిలావుంటే గతంలో కూడా చాలాసార్లు తన అభిమానులపై చేయిచేసుకున్న చరిత్ర వున్నది. ఇప్పుడు కూడా నటి అంజలిని హఠాత్తుగా అలా తోయడం వివాదస్పదమైంది.

మాన్షన్ హౌస్ బాలయ్య

సినిమా ఫంక్షన్ లో తాగి హీరోయిన్ ను తోసిన బాలయ్య

మళ్ళీ వీళ్ళే విలువలు, సాంప్రదాయం గల కుటుంబాలు అంటూ బిల్డప్ కొడతారు #MansionHouseBalayya pic.twitter.com/qBmGIV5XlO

— Jagan Squad (@JaganSquad) May 29, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు