సినీ పరిశ్రమకు మద్దతు ఇచ్చినందుకు తెలంగాణ ప్రభుత్వానికి నటి, నిర్మాత చార్మి కౌర్ (
Charmy Kaur) హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిల దార్శనిక నాయకత్వం, చలనచిత్ర రంగం సంక్షేమం పట్ల అచంచలమైన నిబద్ధతకు చార్మి ఒక ట్వీట్‌లో కృతజ్ఞతలు తెలిపారు.