సినిమా రంగంలో అలనాటి నటీనటుల వారసులు పెద్దగా కనిపించరు. నాగేశ్వరరావు, రామారావు వంటి ప్రముఖుల వారసులు తెలుసుకానీ, ఎస్.వి.రంగారావు, సి.ఎస్.ఆర్. వంటి కొందరి వారసులు సినిమా రంగానికి దూరంగా వున్నారని మాత్రమే తెలుసు. కొందరు చాలా దగ్గరగా వున్నారు. కానీ వారు పెద్దగా చెప్పుకోరు. సందర్భంగా రావాలి. అలాంటి సందర్భంగా రాజీవ్ చిలక అనే నిర్మాతకు వచ్చింది.