Balakrishna, Chiranjeevi, Andre Timmins
మెగాస్టార్, చిరంజీవి ఈనెల 27న అబుదాబిలోని యాస్ ఐలాండ్‌లోని ఎతిహాద్ అరేనాలో జరిగే సౌత్ ఇండియన్ సినిమాటిక్ ఎక్స్‌ట్రావాగాంజాలో ‘భారత సినిమాలో అత్యుత్తమ విజయానికి’ IIFA ఉత్సవం ప్రత్యేక గౌరవంతో సత్కరించబడతారు. ఆయనతోపాటు IIFA విజనరీ ఫౌండర్/డైరెక్టర్, ఆండ్రీ టిమ్మిన్స్ కూడా గౌరవం దక్కనుంది.