ఈ పుకార్లపై ప్రియాంకా సన్నిహితురాలు స్పందించారు. ప్రియాంకా - నిక్ జొనాస్‌లు విడాకులు తీసుకున్నారనే వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమంటున్నాయి. కానీ, ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదు. భవిష్యత్ ప్రాజెక్టుల కోసమే అతని పేరుతో పాటు తన పేరులోని చోప్రా ప్రాజెక్టును కూడా తొలగించారంటూ వివరణ ఇచ్చారు. దీంతో ప్రియాంకా ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.