అలాగే అట్లీ దర్శకత్వం వహించిన జవాన్ చిత్రంలో నటనకు గాను షారుఖ్ ఖాన్, నయనతార వరుసగా ఉత్తమ నటుడు, ఉత్తమ నటి అవార్డులను గెలుచుకున్నారు. దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డుల ప్రదానోత్సవం మంగళవారం ముంబైలో జరిగింది.
ఉత్తమ నటి- నయనతార (జవాన్)
ఉత్తమ నటుడు- షారుఖ్ ఖాన్ (జవాన్)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్) – విక్కీ కౌశల్ (సామ్ బహదూర్)
ఉత్తమ సంగీత దర్శకుడు- అనిరుధ్ రవిచందర్
ఉత్తమ నేపథ్య గాయకుడు -వరుణ్ జైన్ (తేరే వాస్తే (జరా హట్కే జరా బచ్కే)
ఉత్తమ నేపథ్య గాయని -శిల్పారావు (పఠాన్)
సంగీత రంగంలో విశేష కృషి - కె.జె.యేసుదాస్
చిత్ర పరిశ్రమలో విశేష కృషి - మౌషుమి ఛటర్జీ
టెలివిజన్ సిరీస్ ఆఫ్ ది ఇయర్- ఘుమ్ హై కిసికే ప్యార్ మే
టెలివిజన్ ధారావాహికలో ఉత్తమ నటుడు- నీల్ భట్ (ఘుమ్ హై కిసికే ప్యార్ మే)
టెలివిజన్ సిరీస్‌లో ఉత్తమ నటి - రూపాలీ గంగూలీ (అనుపమ)
వెబ్ సిరీస్‌లో ఉత్తమ నటి - కరిష్మా తమన్నా (స్కూప్)