కాగా.. వెంకటేష్ మహా, శివ నిర్వాణ, వివేక్ ఆత్రేయ, ఇంద్రగంటి మోహన కృష్ణ, నందిని రెడ్డి యూట్యూబ్ రౌండ్ టేబుల్ ఇంటర్వ్యూకి హాజరయ్యారు.
ప్రశాంత్ నీల్తో తనకు పోటీ ఉన్నట్లుగా వెంకటేష్ మాటలు వున్నాయని ఫైర్ అవుతున్నారు. అయితే, సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేయడంపై దర్శకురాలు నందిని రెడ్డి స్పందిస్తూ, ఈ చర్చ ఎవరినీ కించపరిచే ఉద్దేశ్యంతో లేదని, ఎవరినైనా బాధపెడితే, మొత్తం విషయానికి క్షమాపణలు చెబుతున్నానని చెప్పారు.